HOME » VIDEOS » National

అందుకే ఆ చిరుతను చంపేశాం.. మండిపడుతోన్న గ్రామస్తులు

చిరుత పులిని చంపేశారు అసోం లోని చరాయిడియో జిల్లా గ్రామస్తులు. అయితే వారి ఆగ్రహానికి కారణం ఆ పులి.. గ్రామస్తుడిపై దాడి చేయడమే. కొన్ని రోజుల క్రితం నీలేశ్వర్ అనే గ్రామస్థుడిపై చిరుత దాడి చేసింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు పెంపుడు జంతువులపై కూడ దాడులు చేసింది. దీంతో ఆ చిరుత పులిని పట్టుకోవాలని ఫారెస్టు డిపార్ట్ మెంట్ వారికి ఎంత చెప్పినా నిర్లక్ష్యం వహించారని అక్కడి గ్రామస్తుల తెలిపారు. విసుగు చెందిన గ్రామస్తులు దానిని చంపామని చెబుతున్నారు.

webtech_news18

Top Stories