హోమ్ » వీడియోలు » జాతీయం

Video: తాడు తెగితే.. తాళి తెగినట్టే.. అయినా వారికి అదే దారి

జాతీయం21:19 PM July 14, 2019

మధ్యప్రదేశ్‌లోని సోన్‌కచ్ తహశీల్ పరిధిలోని ఓ గ్రామ ప్రజలు రోజూ ఇలా తాడు వంతెనను ఆధారంగా చేసుకుని నది దాటుతున్నారు. మధ్యలో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు నీటిలో కలిసిపోతాయి. అయితే, తమకు ఇదే దిక్కని గ్రామస్తులు చెబుతున్నారు.

webtech_news18