హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కేరళలో పాలన ఎమర్జేన్సీని తలపిస్తోంది

జాతీయం17:50 PM November 15, 2018

కేరళ రాష్ట్ర BJP ప్రతినిధి శివ శంకరన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పినరయి విజయన్ ప్రభుత్వం, ఎమర్జేన్సీని తలపించేట్లు ఉందన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. అయ్యప్ప భక్తులకు, అయప్ప స్వామీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భక్తులు భాదపడుతున్నారని వాపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading