హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చిరుతపులి దాడి.. తీవ్రంగా గాయపడ్డ యువకుడు

జాతీయం14:56 PM August 22, 2019

అసోంలోని దిబ్రుగర్ జిల్లా పంచాలిలో గురువారం ఓ చిరుతపులి ఓ వ్యక్తిపై దాడి చేసింది.దాడి అనంతరం అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చిరుత పులి సమాచారం అందుకున్న అటవీ అధికారులు దాన్ని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు.

webtech_news18