హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బండినే కాదు... కుటుంబాన్నీ నడిపిస్తున్న యువతి

జాతీయం13:35 PM October 30, 2018

బీహార్‌లోని ఓ కుగ్రామానికి చెందిన కాంచన డ్రైవర్‌గా మారింది. తండ్రి ఓ ప్రమాదంలో గాయాలపాలై ఇంటికే పరిమితమవడంతో కుటుంబ బాధ్యతల్ని తన భుజాలకెత్తుకుంది. కాంచన డ్రైవర్‌గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. షాకిచ్చింది. ఆమెను వద్దని చుట్టుపక్కలవాళ్లు వారించారు. ఇప్పుడా అమ్మాయిని చూసి కుటుంబమే కాదు... గ్రామస్తులూ గర్వపడుతున్నారు. మొదట్లో ఆమెను వ్యతిరేకించినవాళ్లు సైతం సలాం చేస్తున్నారు. ఏదైనా ధైర్యంగా చేయాలని సంకల్పిస్తే... ఎలాంటి అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లొచ్చని నిరూపిస్తోంది కాంచన. అంతేకాదు... కొడుకుకూ, కూతురుకు మధ్య తేడా ఏం లేదని చాటిచెబుతోంది. వీడియో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading