HOME » VIDEOS » National

Viral Video: ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన చెట్టు

త‌మిళ‌నాడులో ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో న‌మోద‌య్యాయి. ముందు వెళుతున్న కారు ఒక్క‌సారిగా ఎలాంటి సిగ్న‌ల్ వెయ‌కుండా కుడివైపున‌కు తిప్ప‌డంతో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ బ‌స్సు కారుని ఢీకొట్టింది. దీంతో కారు వెళ్లి చెట్టుని ఢీ కొట్ట‌డంతో బ‌స్సు ఒక్క‌సారిగా బోల్తా ప‌డ‌బోయింది. బ‌స్సు డోరు వ‌ద్ద‌ ఉన్న ప్ర‌యాణికులు ఒక్క‌సారిగా క్రింద ప‌డిపోయారు. ఆ ప్ర‌దేశంలో చెట్టు ఉండ‌టం వ‌ల‌న భారీ ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింది.

webtech_news18

Top Stories