వారాణాసిలో ఆధునిక సదుపాయాలతో పోలీస్ క్యాంటీన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో నిమిషంలో వంటలను తయారు చేస్తున్నారు పోలీసు సిబ్బంది. పట్టణంలోని పోలీసు శాఖకు చెందిన క్యాంటీన్‌ను..ఆధునికరించారు. అందులో భాగంగా..కిచెన్ కూడా ఆధునికరించారు. దీంతో పోలీసు సిబ్బంది..ఇంతకు ముందులాగా కాకుండా..త్వర..త్వరగా వంటలు చేస్తూ..సిబ్బందికి రుచికరమైన వంటల్నీ వడ్డిస్తున్నారు.