హోమ్ » వీడియోలు » జాతీయం

శ్రీరంగంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు..

జాతీయం15:13 PM January 06, 2020

శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి దేవతలు ఇదే ఆలయం ఉత్తర ద్వారంలో శ్రీరంగనాథుడి దర్శనానికి వెళతారని స్థలపురాణం చెబుతోంది. ఉత్తర ద్వారంలో శ్రీరంగనాథుడి దర్శనం కోసం భక్తకోటి సోమవారం తెల్లవారుజాము నుంచే పోటెత్తారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading