హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఫైరింగ్ చేయలేదు.. తక్కువ ఫోర్స్‌నే ఉపయోగించాం : ఢిల్లీ పోలీస్

జాతీయం17:12 PM December 16, 2019

జామియా యూనివర్సిటీలో ప్రవేశించి పోలీసులు విధ్వంసం సృష్టించారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. వర్సిటీలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారన్న ఆరోపణలను కూడా ఖండించారు. చాలా తక్కువ ఫోర్స్‌ను ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామన్నారు. అంతేకాదు,విద్యార్థులపై ఎక్కడా కాల్పులు జరపలేదన్నారు.నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో 30మంది పోలీసులు గాయాలపాలైనట్టు చెప్పారు. గాయాలపాలైన పోలీసుల్లో ఏసీపీ,డీసీపీ హోదా కలిగినవాళ్లు కూడా ఉన్నారన్నారు. ఢిల్లీ పోలీస్ పీఆర్వో రంధవా ఈ వివరాలు వెల్లడించారు.

webtech_news18