HOME » VIDEOS » National

Video: 500 బస్సులతో మెగా ర్యాలీ...గిన్నిస్ రికార్డ్ కొట్టిన ఉత్తర్‌ప్రదేశ్

కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్న యూపీ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కుంభమేళా లోగో ఉన్న సుమారు 500 బస్సులు ఒకదాని వెంట ప్రయాగ్ రాజ్ వెళ్లాయి. సహాసన్ టోల్ ప్లాజా నుంచి నవాబ్‌గంజ్ వరకు 3.2 కిలోమీటర్ల మేర ఈ పరేడ్ నిర్వహించారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద బస్సు శ్రేణిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ప్రకటించారు.

webtech_news18

Top Stories