ఉత్తరప్రదేశ్ మైనార్టీ వ్యవహారాల మంత్రి లక్ష్మీ నారాయణ్ చేసిన నిర్వాకం ఇది. షాజహాన్పూర్లో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్న ఆయన... ఓ ప్రభుత్వ ఉద్యోగితో తన షూ లేస్ కట్టించుకున్నారు. ఈ దుర్మార్గపు చర్యను అందరూ ఖండిస్తున్నారు. ఆ మంత్రికి కండకావరం ఎక్కువైందనీ, ప్రభుత్వ ఉద్యోగిని అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు.