HOME » VIDEOS » National

బీజేపీ ఎంపీ కారును కాల్చేసిన దుండగులు..పెంపుడు కుక్క పిల్లను కూడా

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ తపీర్ గావోకు చెందిన ఓ కారును గుర్తుతెలియని వ్యక్తులు మంటల్లో కాల్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఉదయం ఆరుగంటల సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎంపీ ఇంటిముందున్న కారును మంటల్లో కాల్చేశారు. అంతేకాదు ఎంపీకి చెందిన ఓ పెంపుడు కుక్కపిల్లను కుడా చంపేశారు. ఆ సమయంలో ఎంపీ ఊర్లో లేకపోవడం చూసి ఈ పని చేశారని.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు కావాలనే కక్ష్య గట్టుకొని ఈపని చేసారని ఎంపీ బంధువర్గం ఆరోపిస్తున్నారు.

webtech_news18

Top Stories