HOME » VIDEOS » National

ఓటింగ్‌కు సర్వం సిద్దమైన పుదుచ్చేరి..బరిలో 18 మంది అభ్యర్ధులు

ఆంధ్రప్రదేశ్19:42 PM April 17, 2019

దేశవ్యాప్తంగా రెండోదశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు పుదుచ్చేరిలో పోలింగ్ జరగబోతోంది. ఈ ఓటింగ్‌లో.. రేపు 8 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.  దీంతో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు ఎన్నికల అధికారులు. పుదుచ్చేరిలో రేపు  8 మంది ఇండిపెండెంట్లు సహా మొత్తం 18 మంది అభ్యర్ధులు పోటీ పడునున్నారు.

webtech_news18

Top Stories