హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ విమర్శలు

జాతీయం19:26 PM February 18, 2020

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం బాధాకరమని అన్నారు. ఓవైసీ మెప్పుకోసమే కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల దేశంలో ఉన్న ఏ ఒక్క వర్గానికీ నష్టం, అన్యాయం జరగదని స్పష్టం చేశారు గోయెల్.

webtech_news18