మకర సంక్రాంతి సందర్భంగా అహ్మదాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాలిపటం ఎగురవేశారు. ఉత్తరాయణం పతంగి పోటీల్లో స్థానికులతో కలిసి సందడి చేశారు.