హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కిసాన్ యోజన చారిత్రాత్మక నిర్ణయం: పీయుష్ గోయెల్

జాతీయం19:46 PM February 01, 2019

Budget 2019: కిసాన్ సమ్మాన్ నిధి పథకం చారిత్రాత్మక నిర్ణయమన్నారు కేంద్ర ఆర్థికమంత్రి పీయుష్ గోయెల్. ఈ బడ్జెట్‌తో రైతుల గౌరవం పెరుగుతుదని..ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని చెప్పారు. ఏసీ గదుల్లో ఉండేవారికి రైతుల కష్టాలు తెలియడం లేదని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. 130 కోట్ల ప్రజల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పీయుష్ గోయెల్.

webtech_news18