హోమ్ » వీడియోలు » జాతీయం

Budget 2019: మోదీ నినాదాలు, చప్పట్లతో మారుమోగిన సభ

జాతీయం14:51 PM February 01, 2019

Live Union Budget 2019 Updates | కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఓ సారి సభ చప్పట్లతో మారుమోగింది. పన్ను చెల్లింపుదారులకు రూ.5లక్షల వరకు రిబేట్ కల్పిస్తూ బడ్జెట్‌లో ప్రకటించగానే మోదీ బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయగా, మిగిలిన బీజేపీ ఎంపీలు సభలో మోదీ నినాదాలు, చప్పట్లతో హోరెత్తించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading