హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పార్లమెంట్‌కు చేరుకున్న పీయూష్ గోయల్

జాతీయం10:51 AM February 01, 2019

Live Union Budget 2019 Updates | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ప్రతులతో ఆయన పార్లమెంట్‌కు వచ్చారు. అక్కడ కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదముద్ర వేస్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి నిలయానికి వెళతారు. రాష్ట్రపతి అనుమతి తర్వాత బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading