హోమ్ » వీడియోలు » జాతీయం

Video: గొర్రెలకు అందాల పోటీలు...

జాతీయం15:44 PM August 14, 2019

గొర్రెలకు అందాల పోటీలు నిర్వహించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌ గొర్రెలకు అందాల కిరీటం కోసం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున గొర్రెలు పాల్గొన్నాయి. వాటిని పువ్వులు, ప్రత్యేకమైన అస్త్రాలతో అలంకరించారు.

webtech_news18