HOME » VIDEOS » National

కిలాడీ లేడీలు బంగారం కొంటామని.. షాప్ ఓనర్‌ను నిండా ముంచారు

కాశ్మీర్‌లో ఇద్దరు మహిళలు మత్తు మందు సహాయంతో ఓ బంగారు షాప్ ఓనర్‌‌కు సృహ లేకుండా చేసి దోచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజధాని శ్రీనగర్‌లో బుర్కాలు ధరించిన ఇద్దరు మహిళలు బంగారం కొట్టామని చెప్పారు. షాపు యజమానిని మాటల్లో పెట్టి అదును చూసి ఓ రసాయనాన్ని అతని ముఖంపై రుద్దారు. దీంతో సృహ కొల్పోయిన అతను తేరుకునే సరికి..ఆ మహిళలు వారికి కావాల్సిన వస్తువుల్నీ దోచుకెళ్లారు. అయితే దీనికి సంబందిచిన వీడియో సీసీటీవీల్లో రికార్డ్ కావడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. షాప్ ఓనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories