HOME » VIDEOS » National » TWO WOMEN TRY TO ENTER SABARIMALA STOPPED BY PROTESTERS

Video: శబరిమల అయ్యప్పగుడిలో ప్రవేశించేందుకు ఇద్దరు మహిళల యత్నం

ఇండియా న్యూస్11:59 AM January 16, 2019

శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారిని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి శబరిమల రణక్షేత్రంగా మారింది. కన్నూరు నుంచి 50 ఏళ్లలోపు వయస్సున్న ఇద్దరు మహిళలు ఇరుముళ్లతో అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు.

webtech_news18

Top Stories