హోమ్ » వీడియోలు » జాతీయం

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్ విజువల్స్

జాతీయం12:23 PM June 15, 2019

జమ్ముకాశ్మీర్‌లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామాలో అవంతిపురలో ఉగ్రవాదులకు... భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారి నుంచి పలు ఆయుధాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ఇప్పుడు చూడండి.

webtech_news18