రెండు పులులు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీటి యుద్ధాన్ని చూసి అందరూ షాకవుతున్నారు. ఐతే ఓ ఆడపులి కోసమే ఈ రెండు పులులు కుమ్ముకున్నాయట..! వీరి భీకరు పోరును చూసి ఆ ఆడపుల్లి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. రాజస్థాన్‌లోని రంతామ్‌బోర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది.