హోమ్ » వీడియోలు » జాతీయం

Video: భళా భారత వాయుసేన.. వరదల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడి..

జాతీయం14:41 PM August 19, 2019

Jammu Kashmir's Tawi River: జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వరదలతో తావి నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్దకు వరదలు ఒక్కసారిగా పోటెత్తాయి. అయితే, ఆ సమయంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్నారు. వారిని కేవలం 30 నిమిషాల్లోనే వాయుసేన కాపాడింది.

Shravan Kumar Bommakanti