HOME » VIDEOS » National

ఆ దారి గుండా వస్తే చాలు..పొడిచేస్తోన్న ఎద్దు, హడలిపోతున్న జనం

ఓ ఎద్దు దారి గుండా వెళ్తున్న వారిని పొడిచేస్తూ, గాయ పరస్తూ అక్కడి ప్రజల్నీ హడలెత్తిస్తోంది. గుజరాత్‌లోని రాజ్ కోట్‌ దగ్గరలో ఓ వీధి గుండా వెళ్తున్న వ్యక్తుల్నీ పగ బట్టినట్లు పొడిచేస్తోంది. దీంతో ఎం చేయాలో తెలియని..జనం హడలిపోయారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆ ఎద్దును అక్కడి నుండి..పశు వైద్య శాలకు తరలించారు.

webtech_news18

Top Stories