హోమ్ » వీడియోలు » జాతీయం

రెండు కుర్ర ఉడుములు కొట్లాడుతుంటే ఎలా ఉంటదో తెలుసా...

జాతీయం19:11 PM July 09, 2019

రాజస్థాన్‌లో రెండు కుర్ర ఉడుములు..ఓ తీరం ఒడ్దున తెగ కొట్టుకుంటున్నాయి. ఒక దానితో ఒకటి పోటీ పడుతూ.. ఒక దాని మీద ఒకటి పడుతూ.. పోరాటం చేస్తున్నాయి. ఇది అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి.. తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అంతేకాకుండా..ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

webtech_news18