హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పుణెలో రెండు తలల పాము.. మీరూ చూడండి..

జాతీయం19:57 PM September 20, 2019

రెండు తలల పాము చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో రెండు తలల పాము కలకలం రేపింది. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. పాములు పట్టే నిపుణులు వచ్చి దాన్ని అడవిలో వదలిపెట్టారు.

webtech_news18