గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. వందేళ్ల నాటి మూడంతస్తుల పురాతన భవనం కుప్పకూలడంతో ఇద్దరు చనిపోయారు. మరో పది మందికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.