హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పీవోకేలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్.. ఇద్దరు మృతి

జాతీయం21:15 PM October 22, 2019

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గగ్గోలుపెట్టే పాకిస్తాన్.. పీవోకే ప్రజలపై ఉక్కుపాదం మోపుతోంది. ముజఫరాబాద్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరికొందరికి గాయాలయ్యాయి.

webtech_news18