ఈ ఫెస్టివల్ పేరే చిత్రంగా ఉంది కదూ. అక్కడ అది ఫేమస్సట. రెండ్రోజుల పాటూ జరిగే ఈ పండుగను.. లేహ్‌లో ప్రారభించారు. చెడుపై మంచి విజయమే ఈ ఫెస్టివల్.