HOME » VIDEOS » National

ప్రేమ కాదన్నందకు బైక్‌పై వచ్చి యువతిపై కత్తితో దాడి.. వైరల్‌గా మారిన వీడియో

మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో పట్టపగలు ఇద్దరు దుండగులు ఓ 24 సంవత్సరాల యువతిని కత్తితో పొడుస్తూ.. చంపేశారు. కళ్యాణ్‌ మార్కెట్‌లో  బైక్‌పై వెళ్తున్న ఆ యువతిని ఆపిన ఆ దుండగులు కసితో పొడుస్తూ  చంపి బైక్‌పై వెళ్లిపోయారు. అయితే ఈ హత్యలో లవ్ యాంగిల్ ఉన్నట్లు తెలుస్తోంది.  లవ్ చేసి.. ఇప్పుడు కాదంటున్నదన్న విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. ఆ యువతి హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ హత్యలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. రోడ్డుపై జరిగిన ఆ హత్య.. పక్కన ఉన్న ఓ సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories