హోమ్ » వీడియోలు » జాతీయం

Video : సరిహద్దుల్లో సైనిక విన్యాసాల రిహార్సల్స్... బుల్లెట్ల మోత...

జాతీయం12:29 PM February 02, 2020

ఇండియా, బంగ్లాదేశ్ సైనికులు... సంయుక్తంగా సైనిక విన్యాసాల కసరత్తు చేస్తున్నారు. సంప్రితి-9 పేరుతో సోమవారం... మేఘాలయ.. షిల్లాంగ్‌లోని ఉమ్రోయ్ కంటోన్మెంట్ దగ్గర రెండు దేశాల సైనికులూ విన్యాసాలు ప్రదర్శించాల్సి ఉంది. ఉగ్రవాదుల్ని ఎలా ఎదుర్కొంటున్నదీ అందులో చూపిస్తారు. అందుకోసం ప్రస్తుతం రిహార్సల్స్ జరుగుతున్నాయి.

webtech_news18