హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రిపబ్లిక్ డే... జోరుగా జెండాల అమ్మకం...

జాతీయం12:49 PM January 25, 2020

ఇండిపెండెంట్స్ డే, రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మన దేశంలో మువ్వన్నెల జెండా సేల్స్ బాగా పెరుగుతుంది. తాజాగా ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా... దేశవ్యాప్తంగా జాతీయ జెండాల అమ్మకం పెరిగింది. సీఏఏకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేందుకు కూడా ఈసారి జెండాలను బాగా కొంటున్నారు ప్రజలు

webtech_news18