హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఒకే ట్రాక్‌పై టవర్ కార్, ట్రైన్... ముగ్గురు మృతి

జాతీయం09:03 AM June 26, 2019

ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా టు జగదల్‌పూర్ వెళ్లే సమాలేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టవర్ కార్‌ను ఢీకొనడంతో ఇంజిన్లో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే సిబ్బంది మృతిచెందారు.

webtech_news18