హోమ్ » వీడియోలు » జాతీయం

Video : తమిళనాడులో సంక్రాంతి సంబురాలు చేసుకున్నారిలా..

జాతీయం15:22 PM January 21, 2020

దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగకు పేర్లు వేరైనా రూపం ఒక్కటే. పంట చేతికొచ్చాక బంధువులతో కలిసి చేసుకునే అతిపెద్ద పండుగ ఇది. ఏపీలో కోడి పందాలు, తమిళనాడులో జల్లికట్టు.. ఇలా ప్రత్యేకమైన పద్ధతుల్లో సంక్రాంతిని చేసుకుంటారు. కేరళలోనూ తమదైన ప్రత్యేకతతో సంక్రాంతిని జరుపుకుంటారు అక్కడి ప్రజలు. అక్కడ కూడా ఎడ్ల పందాలుంటాయి. దానికి సంబంధించిన వీడియోనే ఇది.

webtech_news18