HOME » VIDEOS » National

Video: కర్రలతో హోలీ డాన్స్.. గుజరాత్ గిరిజనుల వెరైటీ వేడుకలు

గుజరాత్‌లోనే చోటా ఉదేపూర్‌లో గిరిజనులు హోలీని వైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయ పద్దతిలో కర్రలు చేతపట్టి డాన్స్‌చేస్తూ.. వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

webtech_news18

Top Stories