హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అస్సాంలో గేదెల పందేలు.. ఎలా ఉంటాయంటే..

జాతీయం12:57 PM January 17, 2020

మన దగ్గర కోడి పందేలు ఎంత ఫేమస్సో.. అస్సాంలో గేదెల పందేలు కూడా అంతే ఫేమస్. ప్రతి ఏటా సంక్రాంతి వేళ అక్కడి సంస్కృతి ప్రకారం రెండు గేదెలను బరిలోకి దింపి వాటికి పోటీ పెడతారు. కొమ్ములతో అవి కొట్టుకొని, అలసి కిందపడిపోయిన గేదెను రన్నర్‌గా, గెలిచిన గేదెను విన్నర్‌గా ప్రకటిస్తారు.

webtech_news18