హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కాశ్మీర్ మంచులో పర్యాటకుల సందడి...

జాతీయం12:07 PM November 12, 2019

శీతాకాలం రావడంతో జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో అక్కడి పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు తరలి వెళ్తున్నారు. మంచులో ఆడుకుంటూ వీడియోలు, ఫొటోలూ తీసుకుంటున్నారు. మంచును ముద్దల్లా చేసి... ఒకరిపై ఒకరు సరదాగా విసురుకుంటున్నారు.

webtech_news18