ప్రపంచంలోనే అత్యధిక మంది ఉద్యోగులను కలిగిన సంస్థల్లో భారతీయ రైల్వేది రెండో స్థానం. మన దేశంలో ప్రతీరోజు దాదాపు 3కోట్ల మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. 28లక్షల మెట్రిక్ టన్నుల సరుకులు రైళ్ల ద్వారానే సరఫరా అవుతున్నాయి. సుమారు 114500కి.మీ మేర విస్తరించిన భారతీయ రైల్వేలో.. 2000కి.మీ పైచిలుకు దూరం ప్రయాణించే రైళ్లు 100 పైనే ఉన్నాయి. వాటిల్లో టాప్-6 రైళ్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.