హోమ్ » వీడియోలు » జాతీయం

ఉత్తర కాశీలో పొంగిపొర్లుతోన్న టాన్స్ నది ... సహాయక చర్యల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు

జాతీయం15:37 PM August 18, 2019

ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలో టాన్స్ నది పొంగిపొర్లుతుంది. ఎగువ ప్రాంతాల్లో విరివిగా కురుస్తున్న వర్షాల కారణంగా టాన్స్ నది ఉప్పోంగుతుంది. దీంతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్నీ ఐటిబిపి, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

webtech_news18