హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వీళ్లు మారరు.. నదిలో టన్నులకొద్ది చెత్త పారబోత

జాతీయం22:21 PM December 05, 2019

దేశంలోని నదులన్నీ ఇప్పటికే కలుషితమయ్యాయి. నమామి గంగే, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టినా నదులను శుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. ఐనప్పటికీ జనాల్లో మార్పు రావడం లేదు. పారిశ్రామిక వ్యర్థాలు, చెత్తతో నదులను కలుషితం చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని కడలూరు జిల్లా తిట్టకూడిలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సమీపంలోని నదిలో పారబోశారు. టన్నుల కొద్ది చెత్త వేయడంతో నది కలుషితమవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading