HOME » VIDEOS » National

Video: పాప కోసం బొమ్మకూ చికిత్స...కాళ్లు కట్టేసి..

ఇండియా న్యూస్17:45 PM August 30, 2019

కాలికి ఫ్రాక్చర్ అయిన ఓ బేబీకి ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు చిన్నారి బొమ్మకూ చికిత్స చేశారు వైద్యులు. ''బొమ్మ కూర్చుంది. నవ్వూ కూర్చో. బొమ్మ..కాలికి పట్టీ వేసుకుంది. నువ్వూ వేసుకో.'' అంటూ మాటల్లో పెట్టి ఆ పసిపాపకు చికిత్స చేశారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories