హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రిస్కీ స్టంట్.. టిక్‌టాక్ వీడియోతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు

జాతీయం12:18 PM June 24, 2019

టిక్‌టాక్ పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది. టిక్‌టాక్ వీడియోలతో క్రేజ్ సంపాదించుకోవాలన్న కుతూహలంతో ప్రాణాలకు తెగించి మరీ కొంతమంది రిస్క్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని తూమకూరుకు చెందిన కుమార్ అనే ఓ యువకుడు టిక్‌టాక్ కోసం ఓ వీడియో రూపొందిస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. తలకిందులుగా గాల్లోకి ఎగిరే స్టంట్ బెడిసికొట్టడంతో మెడ, వెన్నెముక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం

webtech_news18