నాగపూర్‌లోని ఉమ్రేద్ కరాండ్లా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో రెండు పులులు కొట్టుకున్నాయి. పులుల ఫైట్‌ని సఫారీ రైడ్‌కు వెళ్లిన పర్యాటకులు కొంత ఆసక్తిగా, కొంత భయంతో తిలకించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.