HOME » VIDEOS » National

Video : వేటాడటం మర్చిపోతున్న పులులు...

ఈమధ్య పులులకు సంబంధించి సైంటిస్టులు కొత్త విషయం చెప్పారు. రాన్రానూ అవి వేటాడటం మర్చిపోతున్నాయని అంటున్నారు. ఒకప్పుడు ఏ జింకనో చూస్తే... దాని వెనక కిలోమీటర్ దూరమనా పరిగెడుతూ వెళ్లి పంజా విసిరి చంపే పులులు... ఇప్పుడు గట్టిగా అర కిలోమీటర్ దూరం కూడా పరిగెత్తట్లేదనీ... ఆవుల వంటి ఈజీగా దొరికే వాటిని కూడా వేటాడలేకపోతున్నాయని అంటున్నారు. క్రూరమృగాల్లో వస్తున్న ఈ మార్పు మంచిది కాదంటున్నారు.

webtech_news18

Top Stories