రాజస్థాన్లోని ఓ జూ పార్కులో టూరిస్టులు జంతువులను చూడ్డానికి వెళ్తే.. ఓ పులి వాళ్ల వెంట పడింది. దాదాపు కిలోమీటర్ దూరం వరకు వారిని తరిమింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.