HOME » VIDEOS » National » TIGER ATTACK ON ASSAM VILLAGERS 5 INJURED SB

Video: అసోంలో చిరుత దాడి...ఐదుగురికి గాయాలు

జాతీయం15:17 PM January 16, 2019

అసోంలో చిరుతపులి దాడికి దిగింది. చరాయిదో జిల్లా సుమద్ర గ్రామస్థులపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థులు తోటల నుంచి ఇళ్లకు వెళ్లిన సందర్భంగా చిరుత వారిపై దాడిచేసినట్లు చెబుతున్నారు.

webtech_news18

Top Stories