హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జిన్‌పింగ్ రాకను వ్యతిరేకిస్తూ టిబెట్ విద్యార్థుల ఆందోళన..

జాతీయం16:55 PM October 11, 2019

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బస చేసే చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ హోటల్ ఎదుట టిబెటన్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

webtech_news18