హోమ్ » వీడియోలు » జాతీయం

Video: క్లాస్‌రూమ్ పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలు

జాతీయం16:06 PM June 19, 2019

తరగతి గదిలో పైకప్పు పెచ్చలూడి పడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నేరుగా వచ్చి తలపై పడడంతో ఓ విద్యార్థికి బలమైన గాయమైంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేశాయి. పాఠశాలల్లో సరైన వసతులు లేవని..శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల్లో పాఠాలు చెబుతున్నారని మండిపడుతున్నారు.

webtech_news18