హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జనాలపై పంజా విసిరిన పులి.. ముగ్గురికి గాయాలు

జాతీయం20:18 PM January 25, 2020

అడవుల్లో ఉండాల్సిన జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. గ్రామస్తులపై పంజా విసిరింది. పులి దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18